ఖతార్ లో మెట్రో ప్రయాణీకులకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- August 13, 2025
దోహా: దోహా మెట్రోను ఉపయోగించే ప్రయాణికులందరు సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా క్యారీ చేయాలని, రైల్ డోర్స్ ఆటోమెటిక్ గా పనిచేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించింది. స్టేషన్లలో ప్రకటించే అన్ని సూచనలను పాటించాలని తెలిపింది.
ఇక అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయాన్ని కోరాలని, స్టేషన్లలో స్మోకింగ్ చేయవద్దని, ఎస్కలేటర్లను ఉపయోగించేటప్పుడు పిల్లల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలా సేఫ్టీ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని, సురక్షిత ప్రయాణాన్ని ఆస్వాదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!