MyGov మొబైల్ యాప్‌లో కొత్తగా 24 ఈ-సేవలు..!!
- August 15, 2025
మనామా: బహ్రెయిన్ లో MyGov మొబైల్ యాప్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఇరవై నాలుగు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ-గవర్నమెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలీ అల్ ఖైద్ ప్రకటించారు. ఈ సేవలు అంతర్గత, పౌర రక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్, రవాణా మరియు టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, వాటర్ వంటి అనేక రంగాలను కవర్ చేస్తాయన్నారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా MyGov యాప్‌లో అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ ప్రభుత్వ సేవలకు అనుకూలమైన యాక్సెస్‌ను సులభతరం చేసే జాతీయ ప్లాట్‌ఫామ్‌గా MyGov యాప్‌ను ఈ మార్పులు బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!