కువైట్ లో భద్రతా తనిఖీలు.. 258 మంది అరెస్టు..!!
- August 18, 2025
కువైట్: కువైట్ లో "అమ్నియా" అనే పేరుతో జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఆధ్వర్యంలో భద్రతా క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనలు వంటి కేసుల్లో 258 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ తనిఖీలను కువైట్ వ్యాప్తంగా నిర్వహించినట్లు బ్రిగేడియర్ జనరల్ ఫవాజ్ అల్-రౌమి తెలిపారు.
అందరూ స్థానిక చట్టాలను గౌరవించాలని కోరారు. గడువు ముగిసిన రెసిడెన్సీ తోపాటు వీసాల గడువు ముగిసివారు సంబంధిత ఛానల్స్ ద్వారా వాటిని సరిదిద్దుకోవాలని, లేదంటే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ లో మళ్లీ కువైట్ లో అడుగుపెట్టకుండా నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!