అబుదాబి పాఠశాలల్లో గ్రేడ్ తనిఖీలు..!!
- August 19, 2025
యూఏఈ: అబుదాబిలోని స్కూళ్లలో గ్రేడ్ తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అబుదాబి విద్యా నియంత్రణ సంస్థ 12 ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంది. ఇప్పుడు 9–11 తరగతులకు తనిఖీలను విస్తరించనుంది.
గత నెలలో అబుదాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ విభాగం ఎమిరేట్‌లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలపై ఆంక్షలు విధించింది. 11 మరియు 12 తరగతులలో విద్యార్థులను చేర్చుకోకుండా తాత్కాలికంగా నిషేధించింది. అంతర్గత గ్రేడ్లు మరియు బాహ్య ప్రమాణాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ADEK అండర్ సెక్రటరీ ముబారక్ హమద్ అల్ మెహిరి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!