PACI సిస్టమ్ షట్ డౌన్..పర్మిట్ల జారీపై నో ఎఫెక్ట్..కువైట్
- August 20, 2025
కువైట్: ఆగస్టు 20 నుండి 22 వరకు పర్మిట్లను జారీ చేసే PACI సేవలను నిలిపివేయనున్నారు. వారాంతపు ప్రయాణానికి ముందుగానే పర్మిట్ అనుమతులను పొందాలని జారీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లకు విరుద్ధంగా, చివరి నిమిషంలో రద్దీని తప్పించుకునేందుకు ముందుగానే ఎగ్జిట్ అనుమతులను పొందడం ఎల్లప్పుడూ మంచిదని అన్నారు.
PACI తన ప్రకటనలో ఈ వారాంతంలో నిర్వహణ కోసం సివిల్ ID సంబంధిత సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. కాగా, PACI ఆన్లైన్ సేవలు సివిల్ ID-సంబంధిత సమాచారానికి పరిమితం చేయబడ్డాయని, అయితే ఎగ్జిట్ పర్మిట్ అనుమతి అనేది పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) అందించే స్వతంత్ర సేవ.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!