మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానా..!!
- August 20, 2025
యూఏఈ: మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానాను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ విధించింది. దాని లైసెన్స్‌ను రద్దు చేసింది. ఉగ్రవాద సంస్థలతోపాటు నిషేధిత సంస్థలకు ఆర్థిక సహాయం అందించినట్టు దర్యాప్తులో గుర్తించడంతో .. సంబంధించిన చట్టాల ప్రకారం ఎక్స్ఛేంజ్ హౌస్ పేరును రిజిస్టర్ నుండి తొలగించినట్లు ప్రకటించింది.
ఇటీవల బీమా నిబంధనలను పాటించని యాస్ తకాఫుల్ అనే సంస్థతోపాటు అల్ ఖజ్నా ఇన్సూరెన్స్ కంపెనీ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. అలాగే, ట్యాక్స్ రూల్స్ పాటించనందుకు రెండు బీమా కంపెనీలు, ఐదు బ్యాంకులపై 2.62 మిలియన్ దిర్హామ్‌ల జరిమానాను సెంట్రల్ బ్యాంక్ విధించింది.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







