ఒమన్‌లో OMR2 మిలియన్లకు పెంట్‌హౌస్ విక్రయం..!!
- August 20, 2025
మస్కట్: ది సస్టైనబుల్ సిటీలోని ది ఆర్క్ - యిటి పెంట్‌హౌస్ ఒమన్‌లోని అత్యంత ఖరీదైనదిగా రికార్డును నెలకొల్పింది. ఇది OMR 2 మిలియన్లకు పైగా ధర పలికింది. దశ మొదటి మొత్తం అమ్మకాలను OMR 10 మిలియన్లకు మించిపోయాయని, ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించిన వారాలలోపు విక్రయాలు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రికార్డు స్థాయి ధరకు అమ్ముడైన పెంట్‌హౌస్ డిజైనర్ ఫిట్టింగ్‌లతో కూడిన బెస్పోక్ ఇంటీరియర్లను కలిగి ఉంది. ప్రైవేట్ పూల్తో కూడిన విశాలమైన అవుట్డోర్ టెర్రస్, పెంట్‌హౌస్ ఓనర్ కోసం మాత్రమే రిజర్వు చేసిన ప్రత్యేక గేటెడ్ పార్కింగ్ ఉంటుందని ది సస్టైనబుల్ సిటీ - యిటి చీఫ్ సేల్స్ , మార్కెటింగ్ ఆఫీసర్ మహమూద్ షెహాదా వెల్లడించారు.
2040 నాటికి వాతావరంలో జీరో ఉద్గారాల లక్ష్యాలను చేరుకోవడానికి రూపొందించబడిన ఒమన్ మొట్టమొదటి కమ్యూనిటీగా సస్టైనబుల్ సిటీ - యిటి గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!