ఒమన్ లోని ఇబ్రిలోని విలాయత్‌లో సిటిజన్ ఎయిర్ లిఫ్ట్..!!

- August 23, 2025 , by Maagulf
ఒమన్ లోని ఇబ్రిలోని విలాయత్‌లో సిటిజన్ ఎయిర్ లిఫ్ట్..!!

మస్కట్: ఒమన్ లోని ఇబ్రిలోని విలాయత్‌లో తీవ్రంగా గాయపడ్డ ఒక ఒమానీ పౌరుడిని రాయల్ ఒమన్ పోలీసులు ఎయిర్ లిఫ్ట్ చేసి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఇబ్రిలోని విలాయత్‌లోని జబల్ అల్-కూర్ ప్రాంతం నుండి ఒక పౌరుడికి పాదానికి తీవ్ర గాయం అయినట్టు సమాచారం అందిందని, ఆ తర్వాత అతడిని అవసరమైన వైద్య సంరక్షణ పొందడానికి వీలుగా పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ మెడికల్ తరలింపు ఆపరేషన్ నిర్వహించినట్లు ఒక ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com