ఒమన్ లో పర్యటించనున్న బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్..!!

- August 23, 2025 , by Maagulf
ఒమన్ లో పర్యటించనున్న బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్..!!

మనామా: బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒమన్ లో పర్యటించనున్నారు. ఒమన్ కు చెందిన హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య మరియు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు సమీక్షిస్తారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com