ఒమన్ ఎయిర్ 3-రోజుల సేల్ ప్రారంభం..!!
- August 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ జాతీయ క్యారియర్ అయిన ఒమన్ ఎయిర్ 3-రోజుల ప్రత్యేకమైన సేల్‌ను ప్రకటించింది. GCC అంతటా 29 OMR లతో ప్రయాణించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ దుబాయ్, దోహా, బహ్రెయిన్, కువైట్, రియాద్, జెడ్డా తోపాటు లోకల్ నెట్‌వర్క్‌ను కవర్ చేస్తుందని తెలిపారు. టికెట్ ధరలోనే ఒమన్ ఎయిర్ సిగ్నేచర్ ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చని ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మైక్ రట్టర్ తెలిపారు.
పరిమిత-సమయ ప్రమోషన్లో వన్-వే మరియు రిటర్న్ ఎకానమీ క్లాస్ ఛార్జీలు ఉన్నాయని, ఇది ఆగస్టు 26 నుండి 28 వరకు సేల్స్ అందుబాటులో ఉంటాయని, సెప్టెంబర్ 27 నుండి నవంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చిన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి