కువైట్ అమీర్ కు ఖతార్ అమీర్ సంతాపం..!!

- August 30, 2025 , by Maagulf
కువైట్ అమీర్ కు ఖతార్ అమీర్ సంతాపం..!!

దోహా, ఖతార్: షేక్ అలీ అబ్దుల్లా అల్-ఖలీఫా అల్-సబా మరణం పట్ల అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈ మేరకు కువైట్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com