ఫుడ్ లా పరిధిలోకి డెలివరీ బాయ్స్, ఫుడ్ ట్రాకింగ్..!!

- August 31, 2025 , by Maagulf
ఫుడ్ లా పరిధిలోకి డెలివరీ బాయ్స్, ఫుడ్ ట్రాకింగ్..!!

రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సహకారంతో మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ.. ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఆహార చట్ట ఉల్లంఘనలను వెల్లడించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి మరియు ఆహార నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఫుడ్ చట్టాలకు సవరణలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.   

డెలివరీ సిబ్బంది, ఆహార ట్రాకింగ్, ఫుడ్ పాయిజనింగ్ కేసులు,  ఆహార సంబంధిత రికార్డులు, ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇవ్వడం కొత్త చట్ట సవరణల లక్ష్యమని ప్రకటించింది.   ఆహార చట్ట ఉల్లంఘనల పూర్తి జాబితా కోసం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పిలుపునిచ్చారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com