పిల్లల సివిల్ ఐడిలను యాడ్ చేయండి.. PACI
- September 02, 2025
కువైట్: కువైట్ లో పౌరులు, నివాసితులు ఇప్పుడు తమ పిల్లల సివిల్ ఐడి కార్డులను “మై ఐడెంటిటీ” డిజిటల్ గుర్తింపు అప్లికేషన్ ఇ-వాలెట్ ఫీచర్‌కు యాడ్ చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) కోరింది. ఇలా చేయడం ద్వారా అధికారిక లావాదేవీలు సులభతరం అవుతుందని, భౌతిక కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని, ప్రభుత్వ డిజిటల్ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!