జుమేరా షాపింగ్ కాంప్లెక్స్‌లోని స్టోర్‌లోకి దూసుకెళ్లిన SUV..!!
- September 02, 2025
దుబాయ్: దుబాయ్‌లోని ఉమ్ సుకీమ్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లోని స్టోర్‌లోకి ఒక ఎస్ యూవీ దూసుకెళ్లింది. జుమేరాలోని స్పిన్నీస్ భవనంలోని ముముసో స్టోర్‌లోకి SUV దూసుకెళ్లిన ఘటన ఆదివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పగిలిపోయిన గాజు మరియు విరిగిన కిటికీ అద్దాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ సంఘటనలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో స్పిన్నీస్ తన కమ్యూనిటీ సెంటర్లో “భద్రతా సమీక్ష” నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన నేపథ్యంలో అదనపు భద్రతా చర్యలను గుర్తించడానికి కమ్యూనిటీ సెంటర్ భద్రతా సమీక్షను నిర్వహించినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారని స్పిన్నీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







