కువైట్ లో పొగమంచు..అలెర్ట్ జారీ..!!

- September 03, 2025 , by Maagulf
కువైట్ లో పొగమంచు..అలెర్ట్ జారీ..!!

కువైట్: కువైట్‌లో రాబోయే మూడు రోజులపాటు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పొడిగింపు వల్ల ఈ పరిస్థితి ఉంటుందని, ముఖ్యంగా తీరప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుందని  డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. పగటిపూట వాతావరణం వేడిగా, సాపేక్షంగా తేమగా ఉంటుందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com