సుల్తాన్ కబూస్ మిలిటరీ కాలేజీ ఫీల్డ్ ఎక్సర్సైజ్..!!
- September 03, 2025
మస్కట్: రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ అకాడమీలోని సుల్తాన్ కబూస్ మిలిటరీ కాలేజీ తన ఆఫీసర్ క్యాడెట్ల కోసం "షీల్డ్ 30" అనే ఫీల్డ్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది. ఈ ఎక్సర్సైజ్ సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ముసల్లం మొహమ్మద్ జాబౌబ్ ఆధ్వర్యంలో జరిగింది. ఒమన్ రాయల్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ మట్టర్ సలీం అల్ బలూషి, ఇతర సైనిక భద్రతా విభాగాల నుండి అనేక మంది సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఎక్సర్సైజ్ దోఫర్ గవర్నరేట్‌లోని రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ శిక్షణా గ్రౌండ్ లో జరిగింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







