మ్యూజియం ఆవిష్కరణ సందర్భంగా సుల్తాన్ కాబూస్ బహిరంగ దర్శనం
- July 16, 2015
విదేశాలలో వైద్య సహాయం పొంది వచ్చిన అనoతరం, ఒమాన్ నేత సుల్తాన్ కాబూస్ రెండవసారి బహిరంగ దర్శనమిచ్చి, " ఒమాన్ ఆక్రాస్ ఏజస్" మ్యూజియంకు సంఖుస్థాపన చేశారు. ఈ ఒమాన్ నేత మానసపుత్రిక ఐన ఈ కొత్త మ్యూజియం, 1970 తరువాత ఒమాన్ సాధించిన అద్భుత విజయాలకు, భౌగోళిక వైవిధ్యానికీ, గొప్పదనానికి నిలువుటద్దoగా నిలుస్తుంది. మార్చ్ 23న దేశానికి తిరిగి వచ్చిన కాబూస్, ఆర్ధిక స్వావలంబనను సాధించే ప్రణాళికల అమలును వేగవంతం చేయాలని, పెద్ద ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని పిలుపునిచ్చారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









