రజినీకాంత్ కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
- September 04, 2025
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు.
ఆమీర్ ఖాన్, శృతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పూజాహెగ్డే, సత్యరాజ్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం బాక్సాఫీజ్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇక ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. సెప్టెంబర్ 11న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!