965 మంది వివరాలు రికార్డుల నుండి తొలగింపు..!!
- September 08, 2025
కువైట్: కువైట్ అలియామ్లో 965 మంది వ్యక్తుల రెసిడెన్సీ అడ్రస్ వివరాలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) రికార్డుల నుండి తొలగించింది. సంబంధిత రెసిడెన్సీ ఓనర్లు ఇచ్చిన సమాచారం లేదా ఆయా భవనాల కూల్చివేత కారణంగా టెక్నికల్ గా వీటిని తొలగించినట్లు ప్రకటించింది.
బాధిత వ్యక్తులు PACI కార్యాలయాలను సందర్శించాలని, లేదా “సహెల్” దరఖాస్తు ద్వారా 30 రోజుల్లోపు వారి రెసిడెన్సీ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోపు తమ వివరాలను అప్డేట్ చేయకపోతే, వారికి చట్టం ప్రకారం KD 100 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన