దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈద్ సందర్భంగా సమయ నియంత్రణ

- July 16, 2015 , by Maagulf
దుబాయ్  ప్రభుత్వ కార్యాలయాల్లో ఈద్ సందర్భంగా సమయ నియంత్రణ

ఈ గురువారం మొదలై, శవ్వాల్ నెల 3వ రోజు వరకు ఉన్న ఈద్ ఉల్ ఫితర్ సెలవుదినాలలో, ఎంపిక చేసిన శాఖల కార్యాలయాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, అదీ కొన్ని గంటలు మాత్రమే  మాత్రమే సేవలందిస్తాయని తెలియ వచ్చింది. పండుగ రద్దీని తట్టూకోనేందుకు ప్రజారవాణా వ్యవస్థ -దుబాయ్ మెట్రో యొక్క రెడ్ మరియు గ్రీన్ లైన్ స్టేషన్లు - శనివారం మరియు ఆదివారం తెల్లవారుఝాము 2 గంటల వరకు సేవలందిస్తాయి.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com