ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- September 10, 2025
రియాద్: ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమైపైన ఉందని సౌదీ యువరాజు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి ని తీవ్రంగా ఖండించారు. ఇది ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్‌కు తమ యధాతథంగా కొనసాగుతుందని సౌదీ అరేబియా, జోర్డాన్ స్పష్టం చేశాయి. ఖతార్ తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఇద్దరు నాయకులు తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!