ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- September 14, 2025
రియాద్: సైబర్ నేరాలపై సౌదీ అరేబియా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఫేక్ ప్లాట్ ఫామ్స్ తో నేరాలకు పాల్పడుతున్న ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సిరియన్లు ఫేక్ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ ను క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులని పోలీసులు తెలిపారు.
అలాగే వీరిపై అనేక నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇతరుల వాహనాలను ఫేక్ పేపర్స్ తో విక్రయించడంతోపాటు ఫేక్ వీసాలు, వర్క్ పర్మిట్లు వంటి అనేక నేరాలలో ముఠా సభ్యులు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దాంతోపాటు విదేశాల నుంచి ఫండ్స్ ను చట్టవిరుద్ధంగా ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు రియాద్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!