ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- September 14, 2025
మస్కట్: ఒమన్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. పలు ఆయిల్, గ్యాస్ స్టేషన్లతోపాటు అనేక ప్రాంతాలలో పవర్ కేబుల్స్ చోరీ చేశాడని పోలీసులు వెల్లడించారు. అతడికి ఐదు వేర్వేరు కేసులతో సంబంధం ఉందని తెలిపారు. అతినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!