దుబాయ్ మరీనా ప్రాంతంలోని సలాఫా టవర్ లో అగ్నిప్రమాదం
- July 20, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కీలక నగరం దుబాయ్‌లోని మరినా ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 75 అంతస్థుల సులఫా టవర్లోని స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 35వ అంతస్థులో ప్రారంభమైన మంటలు క్రమంగా మిగతా అంతస్థులకు వ్యాపించాయి. దీంతో వందలాది మంది బయటకు పరుగులు తీశారు. తమ డబ్బులు, ఇతర ముఖ్యమైన సామాగ్రి అంతా గదుల్లోనే ఉండిపోయాయని బాధితులు వాపోయారు. పర్యాటకుల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. పాస్‌పోర్ట్‌లు, ఇతర కీలక ధృవపత్రాలు కూడా కాలిపోయాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









