హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- October 04, 2025
దోహా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికకు హమాస్ అంగీకరించింది. తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. హమాస్ ప్రకటనను ఖతార్ స్వాగతించింది. ఈ మేరకు ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజీద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ ఒక ప్రకటన విడుదల చేశారు. బందీలను సురక్షితంగా విడుదల చేయడానికి వీలుగా తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని డాక్టర్ అల్ అన్సారీ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రణాళికపై చర్చలను కొనసాగించడానికి, ఈజిప్ట్ తో కలిసి ఖతార్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..