జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- October 08, 2025
మనామా: 2025–2026 సీజన్ కోసం బహ్రెయిన్ రైతు బజార్ 13వ ఎడిషన్ సిద్ధమవుతోంది. రైతుల కోసం మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆసక్తిగలవారు అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 13 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వ్యవసాయ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఇంజనీర్ మొహమ్మద్ మీర్జా అల్-అరిబి తెలిపారు. ఈ ఏడాది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ మరియు STC బహ్రెయిన్ భాగస్వామ్యంతో అల్-బడియా బొటానికల్ గార్డెన్‌లో జరుగుతుందన్నారు.
ఇందులో రైతులే కాకుండా వ్యవసాయ కంపెనీలు, నర్సరీలు, ఖర్జూర దుకాణాలు, తేనెటీగల పెంపకందారులు, రెస్టారెంట్లు, కేఫ్‌లు మరియు స్థానిక వ్యవసాయ ఉత్పత్తిదారులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అల్-అరిబి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి