ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- October 08, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మనామాలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
సమావేశం తరువాత మంత్రులు సౌదీ-బహ్రెయిన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, బలమైన సోదర సంబంధాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2024-2025 సంవత్సరాలకు సౌదీ-బహ్రెయిన్ సమన్వయ మండలి కమిటీల వార్షిక పనితీరు నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి