గల్లంతైన ఎయిర్‌ఫోర్స్‌ విమానపై ఆరాతీస్తున్న చంద్రబాబు

- July 22, 2016 , by Maagulf
గల్లంతైన ఎయిర్‌ఫోర్స్‌ విమానపై ఆరాతీస్తున్న చంద్రబాబు

చెన్నై తీరంలో గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విమానంలో 8మంది విశాఖ వాసులు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఆయన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుతో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com