షినాస్ తీరంలో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!
- October 24, 2025
మస్కట్: నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీసుల ఆధ్వర్యంలో కోస్ట్ గార్డ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో షినాస్‌లోని విలాయత్ తీరం సమీపంలో ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో క్రిస్టల్ మెత్, హషీష్ మరియు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ నెట్ వర్క్ లో సభ్యులని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







