బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 26, 2025
మనామాః బహ్రెయిన్ లోని కాపిటల్ గవర్నరేట్లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరబ్ జాతీయతకు చెందిన నిందితులు బంగారం దుకాణ యజమానులను మోసం చేయడానికి నిజమైన బంగారు ఆభరణాలను దొంగిలించి, వాటిని అమ్ముతుండగా వారిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషనకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







