ఆయుధాలు కల్గిన నల్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కువైట్ అంతర్గత సిబ్బంది
- July 24, 2016
కువైట్ : తమ ఇళ్ళలో తుపాకులు మరియు మందుగుండు సామాగ్రీని రహస్యంగా దాచిన ఓ నల్గురు వ్యక్తులను అంతర్గత మంత్రిత్వ శాఖ ( మోయి ) సిబ్బంది అదుపులోనికి తీసుకొన్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్గత సిబ్బంది సంస్థలు మంజూరుకు సంబంధించి కొన్ని ధృవపత్రాల ప్రామాణికతను పరిశీలించిన తరువాత నల్గురు వ్యక్తులకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. శోధన సమయంలో , ఇది ఒక పౌరుడు బుల్లెట్లు కొనుగోలు కోసం అనుమతి పొందినట్లు తెలిసింది .ఇన్స్పెక్టర్లు ఆ నలుగురి గృహాల్లో మందుగుండు సామాగ్రీ మరియు ఒక లైసెన్స్ లేని పిస్టల్ ను స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









