జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- November 17, 2025
మస్కట్: ఒమన్ లోని జబల్ అఖ్దర్లో రెస్క్యూ టీమ్స్ ప్రమాదంలో ఉన్న ఓ టూరిస్టును రక్షించారు. పర్వత శ్రేణుల్లో ఓ పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అనంతరం గాయపడ్డ టూరిస్టుకు ప్రాథమిక చికిత్స అందజేసి, ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







