గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- December 09, 2025
మనామా: బహ్రెయిన్ లో గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీనిని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “గల్ఫ్ అవేర్ లీడర్స్ - వెల్బీయింగ్ అండ్ లీడర్షిప్” పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పరిధిలో 18–30 సంవత్సరాల వయస్సు గల వారిలో నాయకత్వ నైపుణ్యాలు, మానసిక అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నారు.
GCC సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ కార్యక్రమం తనదైన ముద్రను వేస్తుందని యువజన వ్యవహారాల మంత్రి రావన్ బింట్ నజీబ్ తౌఫికి తెలిపారు. వర్క్‌షాప్‌లు మరియు సెషన్ల వారిగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధిని పెంచే ఇంటరాక్టివ్ వాతావరణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్‌లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!







