భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- December 13, 2025
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డి పాల్, సువారెజ్తో కలిసి శనివారం తెల్లవారుజామున కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్కతాలో మధ్యాహ్నం వరకు పర్యటించిన తర్వాత, మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం లోపు హైదరాబాద్ చేరుకుని, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు. ఈ మ్యాచ్ రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య జరగనుంది.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







