గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- December 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని బుదైయా ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి హత్యపై అధికారుల విచారణ కొలిక్కి వచ్చింది. అక్కడ ఒక హింసాత్మక గొడవలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, నిందితుడు కూడా ఆసియా దేశానికి చెందినవాడే. అతను బాధితుడితో గొడవకు దిగాడు. అనంతరం ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







