సౌదీ పోర్టులలో 7 రోజుల్లో 969 స్మగ్లింగ్ కేసులు నమోదు..!!
- January 04, 2026
రియాద్: సౌదీ అరేబియా లో గడిచిన 7 రోజుల్లో పోర్టులలో 969 స్మగ్లింగ్ కేసులను కస్టమ్స్ నమోదు చేసింది. ఈ మేరకు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో 69 రకాల మాదక ద్రవ్యాలు, 448 రకాల నిషేధిత పదార్థాలు, 1,936 రకాల పొగాకు మరియు దాని ఉత్పత్తులు, 5 రకాల ఆర్థిక వస్తువులు మరియు 12 రకాల ఆయుధాలు మరియు సంబంధిత సామగ్రి ఉన్నాయని పేర్కొంది.
సమాజాన్ని మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో పాలుపంచుకోవాలని అథారిటీ ప్రజలను కోరింది. ఇందుకోసం 1910 అనే భద్రతా రిపోర్టింగ్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది. వివరాలను గోప్యంగా పెడతామని హామీ ఇచ్చారు. సరైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్‌లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







