ప్రపంచంలోని 25అతిసుందరమైన మసీదులలో ఒకటిగా 'ఒమాన్ గ్రాండ్ మాస్క్'
- July 19, 2015
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లోని ప్రముఖ వార్తాపత్రిక - "ద టెలిగ్రాఫ్" రూపొందించిన జాబితాలో ప్రపంచంలోని 25 అతిసుందరమైన మసీదులలో ఒమాన్ సుల్తాన్ కాబూస్ గ్రాండ్ మసీదు స్థానం సంపాదించుకుంది. ఈ పట్టికలో షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ - అబుధాబీ, అల్ హరాం మసీదు - సౌదీ అరేబియా, అల్-మస్జీద్ ఆన్-నవాబీ-మెదీనా - సౌదీ అరేబియా లు కూడా ఉన్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









