తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ .

- July 28, 2016 , by Maagulf
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి బదిలీ .

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.బోసలేకు ఘనంగా వీడ్కోలు పలికారు. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బదిలీ కావడంతో న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో న్యాయమూర్తులు రోడెక్కారని అన్నారు. న్యాయవ్యవస్థ గౌరవం కాపాడేందుకే వారిని సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com