ఇతర ఎమిరేట్స్‌లో వాహనాల తనిఖీకి ఆర్‌టిఎ అనుమతి
- July 29, 2016
దుబాయ్‌లోని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) లైసెన్సింగ్ ఏజెన్సీ, ఎమిరేట్స్‌లోని ఇతర కేంద్రాల్లో చేసిన టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్స్‌ని స్వీకరించనుంది. ఆర్‌టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హాషిమ్ బహ్రూెజియాన్ మాట్లాడుతూ, దేశంలోని ఏ ఎమిరేట్ నుంచి అయినా సంబంధిత వర్గాల నుంచి టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్ స్వీకరించబడ్తుందని తెలిపారు. మొదటిసారి మాత్రమే దుబాయ్‌లో వహికిల్ టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ పొందవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఆ తరువాత వాహన యజమాని ఎక్కడైనా టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ సెంటర్ నుంచి సర్టిఫికెట్ పొందవచ్చని, తద్వారా వెహికిల్ లైసెన్స్‌ని రెన్యువల్ చేసుకోవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







