అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర సమావేశం..!!
- March 02, 2026
యూఏఈః అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమైన రంగాల సంసిద్ధతలను సమీక్షించారు. అబుదాబి అత్యవసర నిర్వహణ వ్యవస్థ ముఖ్యంగా ఎనర్జీ, ఆరోగ్యం, రవాణా, ఆహార భద్రత మరియు కమ్యూనికేషన్ రంగాలలో అవసరమైన సేవల నిరంతరాయ కొనసాగింపును నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మరియు బృంద అధిపతి మేజర్ జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైతూన్ అల్ ముహైరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు హెచ్చరిక మరియు లాజిస్టికల్ సపోర్టు వ్యవస్థల ప్రభావాన్ని సమీక్షించారు. అబుదాబిలో పరిస్థితులు అదుపులోనే ఉందని మరియు ప్రాణ, ఆస్తులను కాపాడటానికి అన్ని సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







