యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!
- March 02, 2026
యూఏఈః మిడిలీస్టులో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యూఏఈ స్టాక్ మార్కెట్లు, అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ మరియు దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ లను మార్చి 3వరకు మూసివేయనున్నారు.ఈ మేరకు యూఏఈ క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పరిస్థితులను గమనిస్తున్నామని, మార్కెట్ల పునర్ ప్రారంభ తేదీని తర్వాత ప్రకటిస్తామని అథారిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్‌లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!









