డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!

- March 02, 2026 , by Maagulf
డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!

దోహా: ఖతార్ వ్యాప్తంగా అన్ని రకాల డ్రోన్‌ల వినియోగం పై  ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. 

ఈ ఉత్తర్వులు పౌరులు, నివాసితులు, సందర్శకులు, ప్రభుత్వ మరియు సెమీ-ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు మరియు సంస్థలకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  

ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com