అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- March 02, 2026
యూఏఈ: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు మూసివేయనున్నారు. భక్తులు మరియు సందర్శకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు, ఆలయంలో స్వామీజీలు అందరి సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. సందర్శకులు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను పట్టించుకోవద్దని ఒక అడ్వైజరీ జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండేందుకు ప్రాధాన్య ఇవ్వాలని, అధికారులు జారీ చేసే సేఫ్టీ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం









