'డాట్ ఇన్'తో 'డాట్ భారత్ ఏడాదిపాటు ఉచితం
- August 03, 2016
దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో ఈ-మెయిళ్లు, వెబ్సైట్ అడ్రస్, ఆన్లైన్ సెర్చ్‌లను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త ఆలోచనతో వచ్చింది. ఇకపై 'డాట్ ఇన్' (.in) డొమైన్‌ను కొనేవారికి 'డాట్ భారత్' (.bharat) డొమైన్‌ను (ఏడాదిపాటు) ఉచితంగా ఇవ్వనుంది.ఇంగ్లీషు రానివారు కూడా సాంకేతికతను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు.. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారికి ఈ అవకాశం ఇవ్వాలని సర్కారు భావించింది. మరోవైపు, పైరసీని ప్రోత్సహిస్తున్న 73 వెబ్సైట్లను ఆపేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..







