ఆసీర్వాద పునరుజ్జీవ దిన అభినందనలు స్వీకరించిన ఒమాన్ సుల్తాన్ కాబూస్
- July 23, 2015
ఒమాన్ సుల్తాన్ హిజ్ మెజెస్టీ సుల్తాన్ క్యాబూస్ బిన్ సయాద్ పునరుజ్జీవ దినం సందర్భంగా ఈరోజు స్టేట్ కౌన్సిల్ అధ్యక్షులు డా. యాహ్యా బిన్ మహ్ఫౌధ్ అల్ మంథేరి, మజ్లిస్ అల్ షురా ఛైర్మన్ ఖలిద్ బిన్ హిలల్ అల్ మావాలి, రక్షణ వ్యవహారాల శాఖా మంత్రి సయ్యిద్ బద్ర్ బిన్ సౌద్ అల్ బుసైదీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ - లెఫ్టనెంట్ జనరల్ హస్సన్ బిన్ మొహ్సిన్ అల్ ష్రైకీ మరియు ఇతర అధికారుల అభినందన సందేశాలను కేబుల్ ద్వారా అందుకున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







