ప్రొ.జయశంకర్‌ 82వ జయంతి ఉత్సవాలు..

- August 05, 2016 , by Maagulf
ప్రొ.జయశంకర్‌ 82వ జయంతి ఉత్సవాలు..

నేడు ప్రొ.జయశంకర్‌ 82వ జయంతి. జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమాలలో ఆయన పోల్గోననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com