తెలంగాణ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు
- July 25, 2015
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నారు. 15 శాఖల్లో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. మొదటి దశలో వ్యవసాయం, వైద్యశాఖ, మున్సిపల్, విద్యుత్, ఎక్సైజ్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోలీసు, అనుబంధ శాఖల్లో 8 వేల ఉద్యోగాలను, విద్యుత్ శాఖలో 2681, మిగిలిన శాఖలో 4300 ఉద్యోగాల నియామకాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









