భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి
- August 10, 2016
భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి. భారత్ అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కొత్త అధ్యాయం. తమిళనాడులోని కూడంకుళంలో రష్యా సహకారంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రం తొలిదశను ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ప్రారంభించారు. మాస్కో నుంచి పుతిన్, ఢిల్లీ నుంచి మోడీ, చెన్నై నుంచి ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రం ప్రారంభం ద్వారా రష్యాతో మన బంధం మరింత బలపడిందని నరేంద్ర మోడీ చెప్పారు. రష్యన్, తమిళ భాషల్లోనూ ఆయన మాట్లాడారు. శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









