కిదాంబి శ్రీకాంత్‌ ముందడుగు

- August 14, 2016 , by Maagulf
కిదాంబి శ్రీకాంత్‌ ముందడుగు

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ రియో ఒలింపిక్స్‌లో మరో ముందడుగు వేశాడు. ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తడబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిదాంబి శ్రీకాంత్‌ జయకేతనం ఎగురవేశాడు. గ్రూప్‌ హెచ్‌లో జరిగిన ప్రిలిమనరీ పోరులో స్వీడన్‌ క్రీడాకారుడు హెన్రి హర్సకైనెన్‌ను 21-6, 21-18తో వరుస గేముల్లో ఓడించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com