ఘోర బస్సు ప్రమాదం, 24 మంది మృతి

- August 15, 2016 , by Maagulf
ఘోర బస్సు ప్రమాదం, 24 మంది మృతి

నేపాల్‌లో సోమవారం మధ్యాహ్నం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. 150 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా మరో 11 మంది ఆచూకీ తెలియడం లేదు. నేపాల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com